ఆటోవాలాలకు బాసట వైఎస్ఆర్ వాహన మిత్ర…

ఆటోవాలాలకు బాసట వైఎస్ఆర్ వాహన మిత్ర…

ఆర్.బి.ఎం : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్న ఇచ్చిన మాటకు సీఎం జగన్ కట్టుబడుతున్నారు. హామీలన్నీ పద్దతిగా అమలు చేస్తున్నారు. ఇందుకోసం సంక్షేమ పథకాల క్యాలెండర్ ను రూపొందించారు. ఎప్పుడు ఎవ్వరికీ లబ్ది చేకూర్చేది ధైర్యంగా చెప్పుచున్నారు. నాల్గవ ఏడాది వైఎస్ఆర్ వాహన మిత్ర పథక నిధులను ఈనెల 15 న శుక్రవారం సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఆటో, మ్యాక్సీ క్యాబ్ లు నిర్వహిస్తున్న లబ్ది దారులకు రూ.10 వేలు వంతున ఆర్థిక సహాయం వారి ఖాతాలలో జమ కానున్నాయి. ఈ ఏడాది రాయచోటి నియోజక వర్గంలో 1608 మందికి లబ్ది చేకూరుతోంది…

Leave a Reply

Your email address will not be published.