పులిమామిడిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన నాయకులు

పులిమామిడిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన నాయకులు

ఆర్.బి.ఎం,పులిమామిడి: నవాబుపేట్ మండల పరిధిలోని పులుమామిడి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువ నాయకులు మాట్లాడుతూ విశ్వ వైతాళీకుడు, విశ్వ గురువు, సామాజిక న్యాయ సృష్టికర్త, అసమానత్వ భారతాన్ని సమానత్వ పునాదుల పై నిలిపిన వ్యక్తి, ఆధునిక భారత నిర్మాత,కార్మిక పక్షపాతి, స్త్రీ వాది, పీడితుల గొంతుక, భారత రాజ్యాంగ శిల్పి, దేశ ప్రగతి ఆకాంక్షి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published.