నూతన గృహప్రవేశ వేడుకల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

నూతన గృహప్రవేశ వేడుకల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం: రాయచోటి పట్టణం మాసాపేటలో వైఎస్ఆర్ సిపి నాయకుడు ఆరెం రెడ్డెన్న కుమారులు ఏ వి రమణ, విక్కీ దేవేంద్ర ల సోదరుల నూతన గృహప్రవేశ వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, బిసి నాయకుడు విజయ భాస్కర్,జావీద్,అమీర్ తదితర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.