ప్రతి వీధిలో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేలా చర్యలు…

ప్రతి వీధిలో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేలా చర్యలు…

ఆర్.బి.ఎం: ప్రతి వీధిలో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేలా చర్యలు చేపడుతున్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.జెండామానువీధి,మహబూబ్ నగర్ ప్రధాన వీధుల సిసి రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.అవసరమైన చోట త్రాగునీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయిస్తామన్నారు.జెండా మానువీధిలో ఉన్న శిథిలావస్థకు చేరుకున్న చేతిపంపు బోరు స్థానంలో ప్రత్యామ్నాయంగా మరోచోట చేతిపంపు బోరును ఏర్పాటు చేయిస్తామన్నారు.మహబూబ్ నగర్ కాలనీ లో రహదారి కి అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంబాన్ని తొలగించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు.మానసిక వ్యాధితో బాధపడుచున్న ఖాదర్ బాష కుమారుడు ను శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published.