తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

తొలి ఏకాదశి పురస్కరించుకుని రాయచోటి అన్నమయ్య జిల్లా ప్రజలకు వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో,ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారని, పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించే వారన్నారు.ఈ రోజు విష్ణు పరమాత్మునికి అత్యంత ప్రీతికరమైన రోజన్నారు. ఈ పండుగ ప్రజలుకు సకల శుభాలను, ఆయురారోగ్యాలను అందివ్వాలని శ్రీకాంత్ రెడ్డి ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published.