ఆత్మీయ స్వాగతాలు…ఘన సత్కారాలు…

ఆత్మీయ స్వాగతాలు…ఘన సత్కారాలు…

ఆర్.బి.ఎం: ప్లీనరీకి విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపి మిథున్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం, ఎంఎల్ఏ కొరముట్ల శ్రీనివాసులు, మేడా మల్లికార్జున రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, నవాజ్ బాష, ద్వారక నాధ రెడ్డి,ఎంఎల్సి సి రామచంద్రయ్య తదితర నేతలకు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సంబేపల్లె, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, రాయచోటి రూరల్ మండలాల మండల కన్వీనర్లు, ఎంపిపి లు, జెడ్ పి టి సీలు, ఎంపిటిసి లు, సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు గజమాలలుతో, దుస్సాలువలుతో ఆత్మీయ స్వాగతాలు పలికారు.

Leave a Reply

Your email address will not be published.