సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేడు… కుక్క బెల్టుతో ఉరి తీసి చంపారు..
ముంబై.. బాలీవుడ్ అగ్రహీరో సుశాంత్ మరణం తన అభిమానులు ఇంకా జిర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ కు బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కుడా అభిమానులు ఉన్నారు. సుశాంత్ ధోనీ సినీమాతో క్రికేట్ అభిమానులలోనే కాకుండా అందరి మనస్సులో నిలిచిపోయారు.
సుశాంత్ మరణం సీనిమా ఇండస్ట్రీని తీరనిలోటని పలువురు పేర్రోన్నారు. అయితే సుశాంత్ తన వ్యక్తిగత కారణల వల్ల తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నా విషయం అందరికి తెలిసిందే. సుశాంత్ చనిపోయిన నుండి ఇప్పటి వరకు ఇటు అభిమానులకు అదేవిధంగా సన్నిహితులకు ఆత్మహత్య పై పలు అనుమానాలు వ్యాక్తం చేశారు.
తాజాగా సుశాంత్ ఆత్మహత్యపై సంచలన నిజాలు బయటపడుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తనని ఎవరో హత్యచేసి ఉంటారన్ని సుశాంత్ మాజీ అసిస్టెంట్ ఆరోపిస్తున్నాడు. సుశాంత్ ను తన పేంపుడు కుక్క బెల్టుతో గొంతుకు ఉరి వేసి చంపారని దారుణంగా చంపి ఉంటారని అయన అనుమానం వ్యక్తం చేసారు.
సుశాంత్ ఒకవేల ఫ్యాన్ కు ఉరి వేసుకోని ఉంటే అప్పుడు కేవలం అతని మెడపై మాత్రమే గుర్తులుండేవి. కాని సుశాంత్ మెడ చుటు గుర్తులున్నాయి అంటే సుశాంత్ ను తన కుక్క బెల్టుతో ఉరి తీసి ఉంటారని సుశాంత్ మాజీ అసిస్టెంట్ పేర్కోన్నారు.అయితే ఇటివల సుశాంత్ మరణంపై వస్తున్న అనుమానాలపై ఈ కేసును సీబీఐ అధికారులు తిసుకున్నారు.
మొత్తానికి సుశాంత్ మరణానికి కారణమైన వారిని ఎవరిని వదలకుడదని వారిని కఠినంగా శిక్షించాలని నిందితులను ఉరిశిక్ష వేయలని సుశాంత్ మాజి అసిస్టెంట్ అకింత్ డిమాండ్ చేశారు.
