అజరుద్దీన్‌కు బెదిరింపులు

అజరుద్దీన్‌కు బెదిరింపులు

ఆర్.బి.ఎం డెస్క్,హైదరాబాద్:  క్రికెట్‌ అసోషియేషన్‌నుంచి సస్పెండైన కొందరు సభ్యులు తనను బెదిరిస్తున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌ బేగంపేట్‌ పోలీసులను ఆశ్రయించారు. అసోషియేషన్ నుంచి సస్పెండైన విజయానంద్‌, నరేష్‌ శర్మ జింఖానా గ్రౌండ్‌ లోని హెచ్‌సీఏ కార్యాలయ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.