పట్నం మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజెసిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్..
ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మధుకర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.