ఆధ్యాత్మిక కేంద్రం అనంతగిరి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 

ఆధ్యాత్మిక కేంద్రం అనంతగిరి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఆర్.బి.ఎం:  వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హిందూ జనశక్తి ఆధ్వర్యంలో మాణిక్ భక్తబృందము ప్రభునగర్ వారు నిర్వహించిన అనంత “గిరి” ప్రదక్షిణ లో పాల్గొని, శ్రీ బగ్గరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పావన ముచుకుందా ఝరీ ఆధ్యాత్మిక సిరి మన అనంతగిరి సంపదను భావితరాలకు తరగని సంపదగా అందిద్దామని అనంత “గిరి” ప్రదక్షిణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.