రైతన్నలకు వెన్నంటే ఉండి వడ్లు కొనుగోలు చేస్తున్న తెలంగాణ  ప్రభుత్వం: డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే

రైతన్నలకు వెన్నంటే ఉండి వడ్లు కొనుగోలు చేస్తున్న తెలంగాణ  ప్రభుత్వం: డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని గట్టెపల్లి గ్రామంలో హరిదాస్ పల్లి PACS వారు ఏర్పాటు చేసిన *
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణాలో పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనమని, ప్రాంతీయ వివక్ష చూపి అన్యాయం చేసినా ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులు నష్టపోవద్దు అనే ఉద్ధ్యేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.