లౌకిక సామ్రాజ్యాధినేత  ఛత్రపతి శివాజీ మహారాజ్:డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

లౌకిక సామ్రాజ్యాధినేత  ఛత్రపతి శివాజీ మహారాజ్:డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం వికారాబాద్: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని వికారాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన శివాజీ  మహా శోభయాత్రలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.