కౌన్సిలర్ గోపాల్ ని పరామర్శించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..

కౌన్సిలర్ గోపాల్ ని పరామర్శించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..

ఆర్.బి.ఎం వికారాబాద్:  వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు (మద్గుల్ చిట్టెంపల్లి) కౌన్సిలర్ గోపాల్ కు హైదరాబాద్ లోని అఫోలో ఆసుపత్రిలో మోకాలికి సర్జరీ జరగడంతో ఈరోజు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అక్కడికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published.