మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకై ఉపసభాపతి పద్మారావు గౌడ్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు..

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకై ఉపసభాపతి పద్మారావు గౌడ్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు..

ఆర్.బి.ఎం హైదరాబాద్: మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్ పిలుపుమేరకు మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకై, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పవన్ సిరిగిరి పటేల్ ఆధ్వర్యంలో ఈరోజు డిప్యూటీ స్పీకర్, తెలంగాణ రాష్ట్రం మరియు సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ గారిని కలిసి (వీరి ద్వారా సీఎం గారికి అందజేయడానికి) కార్పొరేషన్ సాధనకై వినతిపత్రం సమర్పించారు.నేపథ్యంలో ఉప సభాపతి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం నాయకులు వినతిని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుపోతానని వారికీ హామీ ఇచ్చారు. ప్రమోద్ పటేల్, షామీర్పేట్ నందగోపాల్ పటేల్, గొల్లపల్లి నాగరాజ్ పటేల్, నీలం గంగాధర్ పటేల్ , ఘర్ష మోహన్ పటేల్, పట్నం శ్రీధర్ పటేల్ ,శ్రీమతి పట్నం సంగీత పటేల్ గజ్జల చందు పటేల్ , బిల్లకంటి శ్రీనివాస్ పటేల్ , గంధం మురళీధర్ పటేల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.