3వ విడత బోనాల చెక్కుల పంపిణీ చేసిన ఉప సభాపతి పద్మారావు గౌడ్

3వ విడత బోనాల చెక్కుల పంపిణీ చేసిన ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం: సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో అన్ని మతాల పండుగలను ఆనందంగా జరుపుకొనే పద్ధతిని పాటిస్తున్నామని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ని 8 దేవాలయాలకు 3వ విడత బోనాలు చెక్కుల పంపిణీ లో భాగంగా రూ.15 వేల చొప్పున చెక్కులను మంగళవారం సికింద్రాబాద్ లోని తన కార్యాలయంలో ఉప సభాపతి పద్మారావు గౌడ్ అందించారు. ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ 200 దేవాలయాలకు చెక్కులను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ అధికారులతో పాటు నిర్వహకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.