వివాహా వేడుకలకు హాజరైన ఉప సభాపతి పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం డెస్క్: పలు వివాహా వేడుకలకు హాజరైన ఉప సభాపతి శ్రీ పద్మారావు గౌడ్. గురువారం నాడు సంగారెడ్డి లో జరిగిన తెరస్ నేత కరాటే రాజు తనయుడు, సీతాఫలమండీ కార్పొరేటర్ కుమారి సామల హేమ సోదరుడు చిరంజీవి దుర్గా ప్రసాద్ వివాహా వేడుకలకు ఉప సభాపహతి పద్మారావు గౌడ్ హాజరయ్యారు. దుర్గా ప్రసాద్ వివాహం ప్రియాంక తో జరిగింది. అదే విధంగా మేడ్చల్ లో భాజపా నేత రవిప్రసాద్ గౌడ్ కుమారుడు చిరంజీవి సాయి వివాహానికి కూడా పద్మారావు గౌడ్ హాజరయ్యారు. నూతన వధూవరులను పద్మారావు గౌడ్ ఆశీర్వదించారు.