మంత్రి తలసాని శ్రీనివాస్ కారును అడ్డుకున్న విద్యార్థులు..

మంత్రి తలసాని శ్రీనివాస్ కారును అడ్డుకున్న విద్యార్థులు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నిరసన సెగ. మంత్రి శ్రీనివాస్ యాదవ్ కారుకు విద్యార్థులు ఎదురు నిలబడి ఆపై తన కారు పై నిలబడి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.కెసిఆర్ డౌన్ డౌన్, తలసాని శ్రీనివాస్ గో బ్యాక్ అంటూ తెరాస ప్రభుత్వానికి వెతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడదల చేయాలనీ తలసాని కారుకు అడ్డుగా నిలబడి నినాదాలు చేశారు. పరిస్థితి చేయి జారడంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published.