ఆరు బతుకమ్మ చీరలు ఇస్తే ఒక్క ప్లాస్టిక్ టబ్.. ఎక్కడో తెలుసా?

bathukamma chiralu for sale

ఆరు బతుకమ్మ చీరలు ఇస్తే ఒక్క ప్లాస్టిక్ టబ్.. ఎక్కడో తెలుసా?

ఆర్.బి.ఎం డెస్క్: రాష్ట్రంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలు పంపిణి చేస్తూ వస్తోంది. కాగా ఆరు బతుకమ్మ చీరలు ఇస్తే ఒక ప్లాస్టిక్ టబ్ లేదా బకెట్ ఇస్తా అంటూ ఓ మహిళా వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో తిరుగుతోంది. దింతో స్థానికంగా ఉన్న మహిళలకు ఈ విషయం తెలియడంతో తమ వద్ద ఉన్న బతుకమ్మ చీరలను ఇచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published.