రసమయి బాలకిషన్ కు మంత్రివర్గ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..

రసమయి బాలకిషన్ కు మంత్రివర్గ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ప్రజా గాయకుడు మానకొండూర్ శాసనసభ్యులు  రసమయి బాలకిషన్ కు ప్రభుత్వం మరో కీలక పదవి అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రసమయి బాలకృష్ణ కు ఇటీవలే రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గా నియమించిన విషయం అందరికీ విధితమే.కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రసమయి బాలకిషన్ కు మంత్రి వర్గ హోదా కల్పిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.ఒక నెల వ్యవధిలోనే రసమయి బాలకిషన్ రెండు ఉన్నతమైన హోదాలు దక్కాయి.

Leave a Reply

Your email address will not be published.