తెలంగాణ సీఎంను ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒక్కసారి చూపించండి
ఆర్.బి.ఎం డెస్క్: బిఅరెస్ నేత RS ప్రవీణ్ కుమార్ సామాజిక మాధ్యమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శారీరక స్థితి గురుంచి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితి పై తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ఆయనని ఒక్కసారి నగరంలో ని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చూపించాలని ఈ అంశంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చొరవ తీసుకోవాలని బిఅరెస్ నేత ఆరేస్ ప్రవీణ్ కుమార్ తన సామాజిక మాధ్యమాల్లో కోరారు