చెరువులో కొట్టుకుపోయిన గుమ్మడిదల గ్రామానికి చెందిన యువకుడు..

చెరువులో కొట్టుకుపోయిన గుమ్మడిదల గ్రామానికి చెందిన యువకుడు..

ఆర్.బి.ఎం సంగారెడ్డి జిల్లా : విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంబాపూర్ పటేల్ చెరువు అలుగు వద్ద నీటి ఉధృతికి కొట్టుకుపోయిన సుధాకర్ అనే వ్యక్తి మృతి. గుమ్మడిదల గ్రామానికి చెందిన యువకుడిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గుమ్మడిదల పోలీసులు.

Leave a Reply

Your email address will not be published.