పులుమామిడి కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

పులుమామిడి కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

ఆర్.బి.ఎం పులిమామిడి: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య మండల అధికార ప్రతినిధి యాదగిరి, గ్రామ ఉప సర్పంచ్ ఊరెళ్ళ సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నుకున్నారు.గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పుల్లగుర్ల ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా నక్క నర్సింలు, తెలుగు నర్సింలు, జనరల్ సెక్రెటరీగా ఊరెళ్ళ సుధాకర్ ,జాయింట్ సెక్రటరీగా హనుమంతుగారి రాం రెడ్డి,గవ్వల లక్ష్మణ్,కోశాధికారిగా చంటి కృష్ణ సలహాదారుడిగా చంటి చంద్రయ్య తమ్మలి మురళి, కొత్తపల్లి పాపయ్య,సింగాపురం మల్లారెడ్డి,తొలుకట్టే లక్ష్మయ్య, లక్ష్మిగల్లా రాములు తోల్కట్ట సత్యనారాయణ, కొత్తపల్లి లక్ష్మణ్ ను నియమించారు.

ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు పోలీస్ మధుసూదన్ రెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎండీ ఎక్బల్ ,మండల సెక్రెటరీ గోపాల్ రెడ్డి ,చేవెళ్ళ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భానురి ఉపేందర్ రెడ్డి, వార్డ్ మేంబోర్ అంతిరెడ్డి గారి బుచ్చిరెడ్డి,దాన నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, జంగారెడ్డి, నక్క సురేష్ కుమార్, పులపల్లి రవీందర్, తెలుగు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.