పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క శెట్టి.. త్వరలో అధికారిక ప్రకటన.. ఇంతకు వరుడు ఎవరో తెలుసా?

anushka shetty

పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క శెట్టి.. త్వరలో అధికారిక ప్రకటన.. ఇంతకు వరుడు ఎవరో తెలుసా?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని అందాల తార అనుష్క శెట్టి. అక్కినేని నాగార్జున సూపర్ మూవీతో అనుష్క తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. టాలీవుడ్ లోని అగ్ర హీరోల సరసన అనుష్క నటించింది.

anushka prabas

రోజు ఎదో ఒక్క సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి ప్రస్థావన వస్తూనే ఉంటుంది. గతంలో అయితే ఏకంగా బాహుబలి హీరో ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందని త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు అంతర్జాలంలో చక్కర్లు కొట్టాయి. కానీ వారి ఇద్దరి వద్ద నుండి సరైన సమాధానం మాత్రం లభించలేదు. అనుష్క శెట్టి వయసు ఇప్పటికే 40 కి చేరువైంది. అయితే ఈ అందాల భామ ఇంతకు పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అంశాలు కూడా తెరపైకి వచ్చాయి.

anushka shetty

తాజాగా అనుష్క శెట్టి పెళ్లిపై మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దుబాయ్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి సెట్ అయిందనే ప్రచారం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. కాగా అనుష్కను పెళ్లి చేసుకోబోయే వరుడి వయసు అనుష్క కంటే చిన్న వయసు అనే ప్రచారం కూడా జరుగుతోంది. కాగా అనుష్క శెట్టి వివాహాం గురుంచి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.

అనుష్క శెట్టి ఫ్యామిలీ ఫోటో గ్యాలరీ..

Leave a Reply

Your email address will not be published.