బావిలో పడి మహిళ మృతి…

బావిలో పడి మహిళ మృతి…

ఆర్.బి.ఎం పులిమామిడి: నవాబుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమామిడి గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ గత కొద్దిరోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. నొప్పి క్రమంగా పెరుగుతూ వస్తుండటంతో నొప్పి భరించలేక తమ కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published.