సాగర్ ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెరాస పార్టీ నుండి అభ్యర్థిగా ఎవరి పేరు ఖరారు చేస్తారో అన్న మాటకు తెరదింపారు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు. సాగర్ ఉప ఎన్నికల తెరాస అభ్యర్థిగా నోముల భగత్ పేరు ఖరారైంది. పార్టీ తరుపున పోటీచేయడాని తెరాస అధినేత కెసిఆర్ అభ్యర్థి కి బీఫామ్ కొద్దీ నిమిషాల క్రితమే టిఆర్ఎస్ భవన్లో అందజేశారు. ఈ క్రమంలో రేపు ఉదయం నిడమనూరులో నామినేషన్ దాఖలు చేయనున్నారు నోముల భగత్