గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన రామేశ్వర్ గౌడ్
హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలు పెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇప్పుడి ఛాలెంజ్ లో సినీ రాజకీయ ప్రముఖులు భారీగా పాల్గొటుంన్నారు.
అయితే తాజాగా జోగినపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్ తనయుడు రామెశ్వర్ గౌడ్ కు విసిరాడు. సంతోష్ కుమార్ పిలుపు మెరకు రామెశ్వర్ గౌడ్ తన ఇంటి అవరణలో మొక్కలు నాటారు.