హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంకు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంకు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలర్దేవపల్లి డివిజన్ లోని దుర్గ నగర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నూనత హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంకును నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరెటర్ ప్రేమ్ దాస్ గౌడ్, మరియు డివిజన్ స్థాయి నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.