వనమా రాఘవకు బెయిల్‌ నిరాకరణ..

వనమా రాఘవకు బెయిల్‌ నిరాకరణ..

ఆర్.బి.ఎం ఖమ్మం: ఓ కుటుంబం ఆత్మ హత్యకు ప్రధాన కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవకు బెయిల్‌ను కొత్తగూడెం ఐదో అదనపు జడ్జి నిరాకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచకు చెందిన నాగరామకృష్ణ ఆయన భార్య, పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమా రాఘవ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయన బెయిల్‌ మంజూరు చేయాలని దాఖలైన ఫిటిషన్‌పై విచారణ జరిపిన కొత్తగూడెం ఐదో అదనపు జిల్లా జడ్జి ఫిటిషన్‌ను తిరస్కరించారు

Leave a Reply

Your email address will not be published.