ఇద్దరం రాజీనామా చేసి మళ్ళిపోటీ చేద్దాం రారా సాలె అంటూ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఇద్దరం రాజీనామా చేసి మళ్ళిపోటీ చేద్దాం రారా సాలె అంటూ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్:రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మెయిల్  చేసి డబ్బులు వాసులు చేసినట్టు ,భూకబ్జాలు బెదిరింపులకు పాల్పడినట్టు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని మంత్రి మల్లారెడ్డి ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని సాలె గాండు అంటూ బూతులతో మల్లారెడ్డి చెలరేగిపోయారు. రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళి గెలవాలని మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఇద్దరం రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడదాం అని మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.మళ్ళి రేవంత్ రెడ్డి గెలిస్తే మంత్రి మల్లారెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటా అని తొడగొట్టి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published.