స్వాతంత్య్ర దినోత్సవానికి అందంగా ముస్తాబైన గోల్కొండ..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు నగరంలోని గోల్కొండ కోట ముస్తాబైంది.జండా పండగకు అక్కడ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.గోల్కొండ కోట విద్యుత్ దీపాల కాంతుల్లో వెలిగిపోతూ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గోల్కొండ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్.. జిగేల్.. గోల్కొండ!!
స్వాతంత్ర్య దినోత్సవానికి అందంగా ముస్తాబైన గోల్కొండ. @TelanganaCMO#Telangana#Hyderabad #IndependenceDayIndia #Golkonda #IndependenceDayIndia2021 pic.twitter.com/5SbZ3tI8RN
— Yakaswamy Challa (@YakaswamyChalla) August 14, 2021