కార్పోరేటర్లకు తన కుమార్తె వివాహా ఆహ్వాన పత్రికను అందించిన పద్మారావు గౌడ్..
ఆర్.బి.ఎం సికింద్రాబాద్: ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తన కుమార్తె వివాహాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్పోరేటర్లకు ఆహ్వాన పత్రికను అందించారు. నవంబర్ 11 వ తేదిన తీగుల్ల పద్మారావు, శ్రీమతి స్వరూప పద్మారావు గౌడ్ ల కుమార్తె కుమారి మౌనిక వివాహం అవినాష్ తో జరగనుంది. ఈ నేపధ్యంలో అయన శనివారం కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలకు ఆహ్వాన పత్రికను అందించారు.