డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సమక్షంలో విష్ణు జన్మదిన వేడుకలు..

డిప్యూటీ స్పీకర్ సమక్షంలో విష్ణు జన్మదిన వేడుకలు..

ఆర్.బి.ఎం:  కారుణ్య వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు, పారిశ్రామిక వేత్త తోబుల విష్ణు జన్మదిన వేడుకలు గురువారం సీతాఫలమండి లోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావుగౌడ్ సమక్షంలో విష్ణు కేకును కట్ చేశారు. పద్మారావుగౌడ్ విష్ణుకు కేకు తినిపించి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ పద్మారావు గౌడ్ సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.