మీ పేంపుడు కుక్కను వదిలేస్తున్నారా.. అలా చేస్తే ఇక మీరు జైలుకే

మీ పేంపుడు కుక్కను వదిలేస్తున్నారా.. అలా చేస్తే ఇక మీరు జైలుకే
హైదరాబాద్: ఎంతో ఇష్టంగా శునకాలని కోని ఇంటికి తిసుకోచ్చి వాటితో మొజు తీరగానే కుక్కలను వదిలేస్తున్నారా అయితే ఇక మీకు జైలు తప్పదని అంటున్నారు నగర కమిషనర్ అంజనీకుమార్. విశ్వాసంకి మారు పేరుగా పిలిచే శునకాలను వదిలేస్తే ఇక చర్యలు తప్పవన్ని అంజనీకుమార్ ఆదివారం తమ ట్విట్టర్ వేదికగా తెలిపారు. శునకాని పేంచుకునే కుటుంబ సభ్యులపై అ శునకం పూర్తిగా వారిపై ఆధాపడి జీవిస్తుందన్ని అయన అన్నారు. అ శునకం స్థాన్నంలో మీ పిల్లలు ఉంటే మీరు అలనే వారిని వదిలేస్తారా అని ప్రశ్నించాడు. వాటి విషయంలో అమానవీయంగా ప్రవర్తించడం మంచిది కాదని అయన సూచించారు. ఆ విధంగా కుక్కల పట్ల క్రూయల్గా వ్యవహరించడం చట్టప్రకారం నేరమని నగర కమీషనర్ తన ట్వీట్ లో పేర్కోన్నాడు.

Leave a Reply

Your email address will not be published.