రాజేంద్రనగర్ లో నిబంధనలకు విరుద్దంగా కరోన టెస్ట్లు..

రాజేంద్రనగర్ లో నిబంధనలకు విరుద్దంగా కరోన టెస్ట్లు..
రంగారెడ్డి, రాజేంద్రనగర్,బండ్లగూడా జాగీర్: రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడా మున్సిపల్ కార్పరోషన్లోని విజయ డయగ్నస్టిక్ సెంటర్ లో నిబంధనలకు విరుద్దంగా కరోన టెస్టులు. ఎవరికి అనుమానం కల్గకుండా అందరితో పాటు కరోన టేస్ట్లు నిర్వహిస్తున్న విజయ డయగ్నస్టిక్ సెంటర్ సిబ్బంది. కరోన టేస్ట్లు జరుగుతున్న విషయం తెల్సుకున్న వ్యక్తి సదరు సిబ్బందిని ప్రశ్నించగా సిబ్బంది ఎదురు దాడికి దిగారు. దాడి చేయడమే కాకుండా అధికార బలం ఉండటంతో అ వ్యక్తిపై పోలీసు కేసు పేడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ జరుగుతున్న తతంగం అంత బాయటపడటంతో పరీక్షల కోసం వచ్చిన పేషంట్స్ ను గుట్టు చప్పుడు కాకుండా  బయటికి కి పంపిన విజయ డాయగ్న స్టిక్ సిబ్బంది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన విజయ డయగ్నస్టిక్ సెంటర్ పై తగిన చర్యలు తిసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.