ఎల్లుండి హైదరాబాద్‌కు అమిత్ షా..

ఎల్లుండి హైదరాబాద్‌కు అమిత్ షా..

ఆర్.బి.ఎం హైదరాబాద్: శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. శనివారం మధ్యహాన్నం 2.30 గంలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు నేరుగా రామంతపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6గంటలకు ప్రజా సంగ్రామయాత్ర తుక్కుగూడ ముగింపు సభ ప్రాంగణానికి అమిత్ షా వస్తారు. గంటన్నర పాటు సభలో ఉంటారు. తిరిగి రాత్రి 8.20కి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్తారు.

Leave a Reply

Your email address will not be published.