గృహప్రవేశ వేడుకల్లో ఎంఎల్ఏ లు శ్రీకాంత్ రెడ్డి, నవాజ్ బాషలు

గృహప్రవేశ వేడుకల్లో ఎంఎల్ఏ లు శ్రీకాంత్ రెడ్డి, నవాజ్ బాషలు

రామాపురంలో జరిగిన సర్పంచ్ నాగభూషన్ రెడ్డి సోదరి గడికోట గాయత్రి, విజయకుమార్ రెడ్డి ల నూతన గృహ ప్రవేశ వేడుకలలో రాయచోటి,మదనపల్లె ఎంఎల్ఏ లు శ్రీకాంత్ రెడ్డి, నవాజ్ బాష, మండల కన్వీనర్ గడికోట జనార్దన్ రెడ్డి లు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.