రాజకీయం నా నుంచి దూరం కాలేదు..

మలళయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాను..‘గాడ్ ఫాదర్’.హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీని చిత్ర యూనిట్ బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. సరికొత్త లుక్ లో మెగాస్టార్ అదరగొట్టారు. అయితే.. సినిమాలో కొన్ని డైలాగ్స్ వినిపించేలా చేస్తున్నాయి. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ..నా నుంచి రాజకీయం దూరం కాలేదు’అంటూ పవర్ ఫుల్ డైలాగ్ మెగాస్టార్ చెప్పారు. అంతేకాకుండా మరో డైలాగ్ కూడా అదిరిపోయింది. నేను ఈ కుర్చీకి చెదపట్టనివ్వను అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 5న విడుదలకానుంది.

Leave a Reply

Your email address will not be published.