అభిమానులతో మాట్లాడేందుకు సిద్దమైన సమంత..  ఏం అడగాలనుకుంటున్నారు? రెడీగా ఉండండి.. ఈ రోజు సాయంత్రం కలుద్దాం:సమంత

nagachaithanya samanta

అభిమానులతో మాట్లాడేందుకు సిద్దమైన సమంత..  ఏం అడగాలనుకుంటున్నారు? రెడీగా ఉండండి.. ఈ రోజు సాయంత్రం కలుద్దాం:సమంత

ఆర్.బి.ఎం డెస్క్: తెలుగు ఇండ్రస్టీలో గత కొన్ని రోజులుగా అక్కినేని చైతన్య, సమంతల జంట విడిపోతోందనే ప్రచారం చక్కర్లు కొడుతోంది. త్వరలోనే విడాకులు తీసుకుంటారనే సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అక్కినేని కుటుంబం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇటీవల సమంత తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చింది. ‘బుద్దుందా’ అంటూ చిరాకుపడుతూ వెళ్లింది.

ఈ నేపథ్యంలో ఆమె అభిమానులతో ముచ్చటించడానికి రెడీ అవుతున్నారు. మాట్లాడేందుకు టైం కూడా ప్రకటించారు. ఈ రోజు (సెప్టెంబర్ 28) సాయంత్రం 5గంటలకు ఆన్ లైన్ లో కి వస్తోంది. ‘వన్ విత్ సాకీ’ని సమంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో ఐజీ స్టోరీలో చూడండి అంటూ.. పోస్ట్ చేసింది. అందరి మదిలిని తొలిచే ప్రశ్న ఏందంటే.. చైతన్య, సమంత విడిపోతున్నారా అనే ప్రశ్న మెదలుతోంది. ఈ ప్రశ్నను ఆమెను అడిగితే తిరుమలలోలాగా చిరాకుగా సమాధానం చెబుతారా లేక దాటే వాస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.