అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం

హైదరాబాద్: హైదరాబాద్ లో అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం నగరంలో నిర్మించిన అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుక శనివారం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై… స్టూడియోను ప్రారంభించారు. మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. అల్లు స్టూడియో అనేది ఒక స్టేటస్ సింబల్ అని అన్నారు. అల్లు అనే బ్రాండ్ తో తరతరాల పాటు జనాలు అల్లు రామలింగయ్యను గుర్తుంచుకునేలా స్టూడియోను నిర్మించారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.