నందమూరి బాలకృష్ణ పరువు తీసిన మెగా బ్రదర్ నాగబాబు.. మాన్షన్ హౌస్ బాటిల్ అంటూ…

నందమూరి బాలకృష్ణ పరువు తీసిన మెగా బ్రదర్ నాగబాబు.. మాన్షన్ హౌస్ బాటిల్ అంటూ…

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కల్గిన వ్యక్తి కొన్ని సందర్భాలలో ఆ మాటల వల్ల నావ్వులపాలైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మెగా బ్రదర్ నాగబాబు తరచు నటసింహం నందమూరి బాలయ్యపై సెట్టైర్లు వేస్తూ వివాదాల్లోకి వెళ్తారు. గతంలో బాలయ్య పై చేసిన వ్యాఖ్యలు నేటికీ మండుతూనే ఉన్నాయి.

తాజగా మెగా బ్రదర్ నాగబాబు ఇంస్టాగ్రామ్లో చాలా ఆక్టివ్ గా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితులపై అదేవిధంగా అని రకాల అంశాలపై వారు అభిమానులతో చాట్ చేస్తూ చర్చిస్తున్నారు నాగ బాబు.

అభిమానులు ఇంస్టాగ్రామ్లో అడిగే వింత ప్రశ్నలకు నాగబాబు కూడా అదే పద్దతిలో సమాధానాలు ఇస్తుంటారు. అయితే తాజాగా ఒక అభిమాని నాగబాబును ఒక ప్రశ్న అడిగారు సర్ మంచి కిక్ ఇచ్చే బ్రాండ్ పేరు చెప్పండి అని అప్పుడు నాగబాబు మాన్షన్ హౌస్ పిక్ తనకు పంపారు.

అభిమాని అడిగిన ప్రశ్నకు నాగబాబు ఆ బ్రాండ్ పేరు చెప్పి పరోక్షంగా బాలయ్య బాబు పరువు తీశారు  అని ఈ వార్త నెట్టింట్లో చాల వైరల్ ఆవుతోంది. కాగా బాలకృష్ణను స్వయంగా తాను తాగే బ్రాండ్ మాన్షన్ హౌస్ అని చాల సందర్భాలలో చెప్పారు. నాగబాబు తన అభిమానికి మాన్షన్ హౌస్ పిక్ పంపడంలో అర్ధం బాలయ్య బాబు పరువుతీయడమేనని అర్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published.