బట్టలు లేకుండా విజయ్ దేవరకొండ ఫోటో.. నెట్టింట్లో వైరల్..

బట్టలు లేకుండా విజయ్ దేవరకొండ ఫోటో.. నెట్టింట్లో వైరల్..

ఆర్.బి.ఎం డెస్క్: లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను ప్రముఖ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నా విషయం అందరికి తెలిసిందే. కాగా అందులో హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండ ఫోటో ఒక్కటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ బట్టలు లేకుండా గులాబీ పూలను అడ్డుపెట్టుకొని ఉన్న పోస్టర్ ను లైగర్ చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. సామజిక మాధ్యమాల్లో ఆ పోస్టర్ తెగ వైరల్ గా మారింది. అయితే ఈ చిత్రానికి ప్రమోషన్స్ రెండు నెలల ముందే మొదలుపెట్టారు.ఈ నేపథ్యంలోనే లైగర్ టీమ్ ఈ పోస్టర్ ను విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.