జాన్వీ అందాలు..చెమటలు పట్టిస్తున్నాయి…

శ్రీదేవి కుమార్తె..జాన్వీ కపూర్.. తన అందాలతో చెమటలు పట్టిస్తోంది. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రి ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. జాన్వీ షూటింగ్ టైమ్ లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.