న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’చిత్రంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్..ఊర మాస్ తో కనిపిస్తున్నాడు. కాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌చేశాయి. తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాటను అక్టోబర్ ౩న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్..ఊర మాస్
