వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కమిటీలు ప్రకటించిన షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కమిటీలు ప్రకటించిన షర్మిల

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టి షర్మిల తాజాగా నూతనంగా రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు
పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధికార ప్రతినిధులను పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్లను,కో కన్వీనర్లను తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను వైఎస్ షర్మిల ఈరోజు నియమిస్తూ ఒక ప్రకటనలో వెల్లడించారు.

దానికి సంబంధించిన వివరాల పట్టిక ఈ విధంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published.