వికారాబాద్ డెంటల్ హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం..

వికారాబాద్ డెంటల్ హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం..

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ కేంద్రంలోని సాయి డెంటల్ హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తుతెలియని షిఫ్ట్ కారు. అటుగా వస్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే తన కాన్వాయ్ నిలిపి ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Leave a Reply

Your email address will not be published.