ఈ నెల 25 వ తేదీన ఉప సభాపతి పద్మారావు గౌడ్ కుమార్తె వివాహా నిశ్చితార్ధం..

ఈ నెల 25 వ తేదీన ఉప సభాపతి పద్మారావు గౌడ్ కుమార్తె వివాహా నిశ్చితార్ధం..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ కుమార్తె మౌనిక గౌడ్ వివాహా నిశ్చితార్ధం అవినాష్ తో ఈ నెల 25 వ తేదీన సాయంత్రం 7 గంటలకు సిఖ్ విలేజ్ లోని జెవెల్ గార్డెన్స్ లో జరుగుతుందని తెలిపారు. తన కుమార్తె మౌనిక గౌడ్ వివాహా నిశ్చితార్ధ వేడుకకు ప్రతి ఒక్కరు హాజరుకావాలని పద్మారావు గౌడ్ కోరారు. నిశ్చితార్ధ వేడుకలో పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించాలని పద్మారావు గౌడ్ కోరారు. ఈ వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు నాయకులు,మంత్రులు,ఎమ్మెల్యేలు,ఇతర రాజకీయ పార్టీల నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొంటారని సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published.