హైదరాబాద్, రంగారెడ్డి ,మహబూబ్ నగర్ జిల్లాల శాసనమండలి నియోజకవర్గ పట్టభద్రుల అభ్యర్థిత్వం
శ్రీ శుభప్రద్ పటేల్ గారికి టిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ ,అధ్యాపక, న్యాయవాద, డాక్టర్, విద్యార్థి సంఘాల నాయకులు మంత్రులు శ్రీమతి పి సబిత ఇంద్ర రెడ్డి గారు , శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు మహమ్మద్ అలీ గారిని,
ఎంపీ రంజిత్ రెడ్డి గారు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు
మాజీ ఎంపి శ్రీమతి కవిత గారిని కలవడం జరిగింది .
ఈ కార్యక్రమంలో విడిడిఎఫ్ శ్రీనివాస్ గారు, పి ఆర్ టి యుఎస్ దేవదాసు గారు, బార్ అసోసియేషన్ అశోక్ గారు ,ఖయ్యూం గారు, టీఆర్టీఎఫ్ విటల్ గారు , టీఎన్జీఓ ఎం దేవదాస్ గారు , టిఎల్ఎఫ్ సిద్ధేశ్వర్ గారు , తిరుపతిరెడ్డి గారు , డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ యాదవ రెడ్డి గారు ,ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నాగయ్య గారు , లూయిస్ గారు ,శేఖర్ గారు ,గిరిజన విద్యార్థి సంఘం బాల్ రాజ్ నాయక్ , గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అరవింద్ కుమార్ గారు,టీఆర్ఎస్వీ శ్రీకాంత్ రెడ్డి గారు , మాదిగ జేఏసి శంకర్ గారు ,రంగారెడ్డి జిల్లా వివిధ మండలాల పట్టభద్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .