తల్లిదండ్రులను గౌరవించాలి: కొండా విశ్వశ్వర్ రెడ్డి,మాజీ ఎంపీ

తల్లిదండ్రులను గౌరవించాలి: కొండా విశ్వశ్వర్ రెడ్డి,మాజీ ఎంపీ

ఆర్.బి.ఎం డెస్క్: ధర్మ రక్షణ సేన ఆధ్వర్యంలో నవాబుపేట్ మండలంలోని గంగ్యడా, చించాల్పేట్ గ్రామలలో మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి విద్యార్థులకు ఉచితంగా ఎగ్జామ్స్ పాడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమం లో ధర్మ రక్షణసేన అధ్యక్షులు సింగితం చంద్రకాంత్ ప్రధాన కార్యదర్శి సారా. జగన్ సభ్యులు u. మలేషం s. రమేష్ పోచయ్య b. బంధయ్య నర్సిములు సతీష్ రాంరెడ్డి అనురాఘరెడ్డి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొండా విశ్వశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో తల్లీ తండ్రులను గౌరవించాలి అలాగే ఉన్నత ఆలోచనలతో ఎదగాలి అని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published.