రంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత..

రంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత..

రంగారెడ్డి, రాజేంద్రనగర్, గండిపేట: రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా విధించే దిశగా అడుగులు వేస్తున్నారు. గండిపేట మండలం నెక్నాపూర్ చెరువు పరిధిలోని బఫర్ జోన్లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కట్టడాలను రెవిన్యూ సిబ్బంది కూల్చివేశారు .అక్రమ కట్టడాలను ఇక ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇకనుండైనా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చెప్పటకూడదని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published.