గ్రేటర్ హైదరాబాద్ ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఎన్నికలు..

గ్రేటర్ హైదరాబాద్ ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఎన్నికలు..

ఆర్.బి.ఎం హైదరాబాద్: శనివారం ఉదయం గ్రేటర్ హైదరాబాద్ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం శ్రీపురం కాలనీ ముసారాంబాగ్ లో నిర్వహించారు. ఎన్నికలలో మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటు వంటి ఇరవైఎనిమిది అసోసియేషన్ లు పాల్గొన్నాయి. అందులో భాగంగా ఫోకస్ అసోసియేషన్ కాప్ర నుంచి రమేష్ భానుచందర్ రాముగౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ స్థానిక అసోసియేషన్ లని బలపరుస్తూ గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ ఆద్వర్యంలో భవిష్యత్తులో స్థానిక ఫోటో గ్రాఫర్ లకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *